Posts

Lahe lahe telugu film song

Image
The song speciality is that the music of the song inspires us to dance. It will become a great song in Telug field. Presenting #LaaheLaahe​ Lyrical Video From #Acharya​ Movie. Megastar #Chiranjeevi​​ #KajalAggarwal​​ #PoojaHegde #RamCharan​​ #ManiSharma​​ Audio also available on: spotifyindia► https://spoti.fi/31xdmtF gaana► https://bit.ly/2Ppo6Ij AppleMusic► https://apple.co/3fuMe6Q Resso►https://bit.ly/31NTVNH JioSaavn► https://bit.ly/3unhIAj AmazonMusicIN► https://amzn.to/3ryR99r WynkMusic► https://bit.ly/39s1FZW "#Acharya​ - LaaheLaahe Lyrical | Megastar Chiranjeevi, Ram Charan​, Kajal, PoojaHegde | KoratalaSiva" Song Info Listen ad free with YouTube Premium Acharya – LAAHE LAAHE పూర్తి పాట లిరిక్స్ ఇక్కడ లాహే లాహే లాహే లాహే, లాహే లాహే లాహే లాహే, లాహే లాహే లాహే లాహే, లాహే లాహే లాహే లే, కొండల రాజు బంగారు కొండ, కొండా జాతికి అండా ధండా మాధరథిరి మధ్యరాతిరి లేచి, మంగళగౌరి మల్లెలూ కోసిందే, వట్టి మలెలు కడత, మంచు కొండల సామిని తలసిందే లాహే లాహే లా

lahe lahe Acharya chirannjeevi super song

Image
  Acharya - LAAHE LAAHE పూర్తి పాట  లాహే లాహే లాహే లాహే, లాహే లాహే లాహే లాహే, లాహే లాహే లాహే లాహే, లాహే లాహే లాహే లే, కొండల రాజు బంగారు కొండ, కొండా జాతికి అండా ధండా మాధరథిరి   మధ్యరాతిరి లేచి, మంగళగౌరి మల్లెలూ కోసిందే, వట్టి  మలెలు కడత, మంచు కొండల సామిని తలసిందే   Please click here to see this audio and video song. 👈

Venu madhava | Nenunnanu | Telugu video song

Image
ఈ పాట వింటే ఒళ్ళు పులకరిస్తుంది. మనలో ఉన్న nervous  system ఒకసారి లాగి ఒదిలి నట్లుంటుంది. ఈ పాట చూడాలనుకుంటే ఇక్కడ click చేయండి. వేణుమాధవా ఆ.... వేణుమాధవా ఆ.... ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో.. ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో.. ఆ శ్వాసలో ..ఓ..నే లీనమై... ఆ మోవిపై ..ఈ..నే మౌనమై... నిను చేరనీ మాధవా ఆ ఆ ఆ... ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో మునులకు తెలియని జపములు జరిపినదా.. మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా... తనువును నిలువున తొలిచిన గాయములే.. తన జన్మకీ తరగని వరముల సిరులని తలచినదా.. కృష్ణా నిన్ను చేరింది..అష్టాక్షరిగ మారింది ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది వేణుమాధవా నీ సన్నిధీ...ఈ... ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో.. ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో..   చల్లని నీ చిరునవ్వులు కనపడక కనుపాపకీ.. నలువైపుల నడిరాతిరి ఎదురవదా... అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికీ.. అలజడితో అణువణువూ తడబడదా... ఆ....ఆ....ఆ....ఆ....ఆ........... నువ్వే నడుపు పాదమిది... నువ్వే మీటు నాదమిది.. నివాళిగా నా మది.. నివేదించు నిమిషమిది... వేణుమాధవా నీ సన్నిధీ.... ఈ..ఈ... గగరిగరిస

mounamela noyee telugu song sagarasangamam

Image
 మౌనమేల నోయీ - సాగర సంగమం ఈ పాత వింటే మనసు ఆసాంతం ప్రశాంతమౌతుంది. మీరు కోపంగా ఉన్నపుడు లేక బాధ తో ఉన్నపుడు కానీ అలజడి తో ఉన్నపుడు కానీ ఈ పాట వింటే  మనసు తేలిక అవుతుంది. ఈ పాట నేర్చుకోవాలనుకుంటే, క్రింద లిరిక్స్ ఉన్నాయి.  సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి ********************************** గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి మౌనమేల నోయీ ఈ మరపు రాని రేయి మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా తారాడే హాయిలో.. ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి పలికే పెదవీ వణికింది ఎందుకో.. వణికే పెదవీ వెనకాల ఏమిటొ.. కలిసే మనసులా..విరిసే వయసులా కలిసే మనసులా..విరిసే వయసులా నీలి నీలి ఊసులూ లేత గాలి బాసలూ ఏమేమో అడిగినా.. మౌన మేల నోయి ఈ మరపు రాని రేయి హిమమే కురిసే చందమామ కౌగిటా.. సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిటా.. ఇవి ఏడడుగులా వలపూ మడుగులా.. ఇవి ఏడడుగులా వలపూ మడుగులా.. కన్నె ఈడు ఉలుకులూ కంటి పాప కబురులూ.. ఎంతెంతో తెలిసినా.. మౌన మేల నోయి ఈ మరపు రాని రేయి… ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా తారాడే హాయిలో.. ఇంత మౌ